అన్ని కాలువలకు చివరి తడి

బతుకమ్మ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు:  కాకతీయ కాలువ (  LMD పైన ), సరస్వతి కాలువ లక్ష్మీ కాలువ & లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల ఆయకట్టు రైతలకు తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి (SCIWAM) కమిటీ నిర్ణయించిన సాగునీటి ప్రణాళిక ప్రకారం- కాకతీయ ప్రధాన కాలువ ,  సరస్వతి కాలువ, లక్ష్మీ కాలువ, అలీ సాగర్ & గుత్ప లిఫ్ట్   ఇరిగేషన్ స్కీమ్స్, సూక్ష్మ నీటిపారుదల లిఫ్ట్ స్కీముల ఆయకట్టుకు 09.04.2025 బుధవారం ఉదయం 6 గంటల వరకు మాత్రమే సాగునీరు...