సిద్థాపూర్ రిజర్వాయర్  భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

  . . . అధికారులతో సమక్షించిన ప్రభుత్వ సలహాదారు పోచారం  హైదరాబాద్, బతుకమ్మ: సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన నాణ్యత లోపం లేకుండా  పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై అటవీ శాఖ అధికారులు  పిసిఎఫ్ శ్రావణ్ ( నోడల్ ఆఫీసర్ ),...