లంబాడా జాతి ఉన్నతిని కాపాడాలి
డివిజన్ నాయకులు బాధవత్ శర్మ నాయక్ భీమ్ గల్, బతుకమ్మ : నూతంగా ఎన్నికైన బంజారా సేవ సంఘ్ కార్యవర్గ నాయకులు, సభ్యులు మన లంబాడా జాతి ఉన్నతికోసం పాటుపడాలని ఆర్మూ ర్ డివిజన్ ఎన్నికల నిర్వహణ పర్యవేక్షకులు, డివిజన్ సంఘ్ నాయకులు భాధవత్ శర్మ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఆర్మూర్ డివిజన్ బాల్కొండ కానిస్టెన్సీలోని కమ్మర్ పల్లి, ఎర్గట్ల మండల బంజారా సేవ సంఘ్ మండల కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. డివిజన్ ఎన్నికల అధికారి భూక్యా లక్ష్మణ్ నాయక్ ఏ. డీ....