డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయకపోవడం లోటుగా ఉంది
. . . కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : న్యాయస్థానంలో కేసు గెలిచినప్పటికీ, ప్రజలకు ఇప్పటికి ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చెయ్యకపోవడం లోటుగా ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. 2013 లో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేసిన నాయకులు మల్యాల గోవర్ధన్, మధు, శంశోధిన్, అన్వర్, రామచందర్, యోగేష్, రాజు, కమల, మల్లేశ్, రాజేందర్ లపై ఆనాటి టీఆర్ఎస్...