కార్మిక సమ్మెను విజయవంతం చేయాలి
సీఐటీయు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు వేల్పూర్, బతుకమ్మ : కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక కేంద్ర చట్టలకు వ్యతిరేకంగా ఈ నెల 9న నిర్వహించనున్న దేశ వ్యాప్త కార్మిక సమ్మెను కార్మిక సోదరులు విజయవంతం చెయ్యాలని సీఐటీయు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు కోరారు. బుధవారం మండల కేంద్రంలో కార్యక్రమ విజయవంతానికి గాను ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించి, సమ్మె విజయవంతానికి మండల సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం...