కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసింది

మహా కుంభమేళాపై లోక్‌సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన వెబ్ న్యూస్, బతుకమ్మ : మహా కుంభమేళాపై లోక్‌సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. మహా కుంభమేళా ఓ చారిత్రాత్మక ఘట్టమన్నారు. కుంభమేళా దేశ ప్రజలను ఐక్యం చేసిందన్నారు.  కోట్లాది మంది భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు చేశారన్నారు.. మన శక్తి సామర్థ్యాలపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందన్నారు. మహా కుంభమేళాతో భారత్ శక్తిని ప్రపంచమంతా చూసిందన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఓ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. యువత కూడా మహా కుంభమేళాలో ఉత్సాహంగా...