కిడ్నాపర్ చెరలోనే మైనర్

పోక్సో కేసు విత్ డ్రా చేసుకుంటేనే బాలికను వదులుతా తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరిస్తున్న కిడ్నాపర్ కేసు నమోదుకు పరిమితమైన పోలీస్ లు నాలుగు రోజులుగా  ఆచుకి కోసం తల్లిదండ్రుల ఆవేదన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  ఈ నెల 19న రాత్రి నగరంలోని ఖలీల్ వాడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి కనిపించకుండా పోయిన పో క్సో బాధితురాలు కిడ్నాప్ కు గురైంది. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే బాలికపై గతంలో అత్యచారం చేసిన వ్యక్తియే , పోక్సో కేసును విత్ డ్రా చేసుకోవాలని...