ప్రాణాలు తీసిన మద్యం కిక్కు
. . . కల్లులో లిక్కర్ కలుపుకొని తాగిన ఇద్దరు వ్యక్తులు . . . ఒకరు మృతి... మరొకరు సీరియస్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కిక్కు కోసం కల్లులో మద్యం కలిపి సేవించిన వ్యక్తి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన ఎడపల్లి మండలం అంబంలో జరిగింది. బోధన్ మెయిన్ రోడ్డు నర్సాపూర్ అక్రమ కల్లు దుకాణం లో అంబం గ్రామానికి చెందిన విట్టల్, లక్షయ్య లు కిక్కు కోసం కల్లులో...