Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 5:22 pm Posted by : ramakrishna

దుమ్మురేపిన కేజీబీవి విద్యార్ధినిలు

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో చదివే విద్యార్ధినీలు బుధవారం విడుదలైన పరీక్ష ఫలితాలలో 40 మంది విద్యార్థులకు గాను 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించి దుమ్మురేపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీలు జి. శివాని-577, ఎం. మధుశ్రీ – 559, జి.శృతి – 565, ఐ. వీక్షిత – 554, ఎం. భార్గవి – 552 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మార్కులు సాధించి పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చినందుకు విద్యార్థినీలను అభినందించారు.