మున్నూరు కాపు కులస్తులు విద్యారంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
. . . బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మున్నూరు కాపు కులస్తులు కేవలం వ్యవసాయం, రాజకీయ రంగంలోనే రాణించడమే కాకుండా, విద్యారంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ పిలుపు నిచ్చారు.తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా...