కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్ధు చేయాలి
. . . మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి . . . లేకుంటే ఉధ్యమం తీవ్రతరం కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్ధేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్ధు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో అదివారం మాస్టర్ ప్లాన్ బాధితులు సమావేశమయ్యారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ లలో వ్యవసాయ భూములు చేర్చడాన్ని నిరశిస్తు...