కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేయాలి
. . . ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్, బతుకమ్మ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను సకాలంలో నింపి రైతులకు సాగునీరు అందించేందుకు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుని నీటి పంపింగ్ చేపట్టాలని ఆయన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత...