జూనియర్ అసిస్టెంట్ ను మాణిక్ బండర్ స్కూల్లోనే ఉంచాలి

కలెక్టర్ కు గ్రామ కమిటీ విన్నపం   ఇందూర్, బతుకమ్మ: మాణిక్ బండర్ పాఠశాలలో డిప్యూటేషన్ పై పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ రంజిత్ రెడ్డిని యధావిధిగా కొనసాగించాలని గ్రామ కమిటీ సారథ్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. నూతన మండలాల ఏర్పాటుతో సాలూరు మండల పరిషత్ కు సిబ్బందిని కేటాయించారు. ఎడపల్లి మండలంలోని జూనియర్ అసిస్టెంట్ రంజిత్ రెడ్డి, మాణిక్ బండర్ ఉన్నత పాఠశాలలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్నాడు. సర్దుబాటులో భాగంగా డిప్యూటేషన్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ ను...