మహిళ ప్రాణాలు తీసిన జాయింట్ వీల్ సరదా
. . . జాయింట్ వీల్ ఎక్కిన మహిళకు గుండె పోటు . . . నిజామాబాద్ ఎగ్జీబిషన్ లో ఘటన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఎత్తైన జాయింట్ వీల్ ఎక్కి సరదాగా గడపాలని అనుకున్న మహిళ గుండె పోటుకు గురైంది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నించినా అప్పటికే ఆమే ప్రాణాలు పోగోట్టుకుంది. ఈ సంఘటన 43 వ నిజామాబాద్ వ్యవసాయ పారిశ్రామీక ప్రదర్శన (ఎగ్జీబిషన్) లో చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ...