ఉమ్మడి జిల్లాలో పోడు లొల్లి
పంటల సాగు చేసిన తరువాత ధ్వంసం చేస్తున్న ఆటవీ శాఖ పోడు రైతుల ఆత్మహత్యాయత్నాలు ప్రభుత్వ హామీకి తూట్లు పొడుస్తున్న ఫారెస్ట్ అధికారులు పోడు రైతుల ఆందోళనలు ఉద్రిక్తం నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో మాచారెడ్డి మండల శివారు, అక్కాపూర్ శివారులో దశాబ్దాలుగా పంటలు సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ శాఖాధికారులు జేసీబీలతో కందకాలు తవ్వి అక్కడ ఉన్న పంట పొలాలను ధ్వంసం చేశారు. తమ తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమిలో తవ్వకాలు చేయడంతో పాటు రైతులపై కేసులు నమోదు...