రెండో విడతలో ఉమ్మడి జిల్లాకు దక్కని అమాత్య పదవి

మధ్యాహ్నం మంత్రి వర్గ విస్తరణ సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో రాని అవకాశం మరికొన్ని రోజులపాటు  ఇన్ చార్జి మంత్రి దిక్కు మూడో విడత మంత్రివర్గ విస్తరణ పైనే ఆశలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మలి విడత మంత్రి వర్గ విస్తరణ లో నిరాశ మిగిలింది. ఆదివారం జరుగనున్న మంత్రి వర్గం లో ఆశవాహులకు ఉమ్మడి ఇందుర్ జిల్లా నుంచి ఎవరి పేరు లేదు. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణ లో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే డా...