జీ రామ్ జీ చట్టం ఉపసంహరించుకోవాలి
. . . పాత ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి . . . ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించాల్సిందే చందూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకొని, పాత ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కోసం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం చందూర్ మండల కేంద్రంలో ఉపాధి...