జైల్ భరోను విజయవంతం చేయాలి

  . . . యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు...