జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలి
. . . కేంద్ర అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ తెలిపారు. గురువారం కంఠేశ్వర్ కేంద్రంలో నిర్వహించిన రథయాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ క్షేత్రంలో నిర్వహించే రథయాత్రను ఆదర్శంగా తీసుకుని, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ...