ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి
. . . ఈనెల 28 వరకు పరిష్కరించకుంటే ఐ&పిఆర్ కమిషనరేట్ ముట్టడి . . . ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు దళిత జర్నలిస్టులంతా ఏకం కావాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల...