గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  . . . జిల్లా నాయకురాలు సత్తెమ్మ డిమాండ్   ఏర్గట్ల, బతుకమ్మ :   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు సత్తెమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సత్తెమ్మ...