గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  . . . టియుసిఐ యూనియన్ జిల్లా నాయకురాలు వి.సత్తెమ్మ   మోర్తాడ్, బతుకమ్మ :   గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ రూరల్–కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు జి. కిషన్, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు వి. సత్తెమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం...