సర్వే నంబర్ 532 భూముల సమస్యను పరిష్కరించాలి

హైకోర్టు ఆర్డర్ ఉన్న  భూముల సమస్య పరిష్కరించని రెవెన్యూ అటవీ అధికారులు సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్. రమేష్   సిరికొండ, బతుకమ్మ :  సిరికొండ మండల కేంద్రం లోని 532 సర్వే నంబర్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ప్రజా ఆగ్రహం తప్పదని,సీపీఐ(ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా నాయకులు ఆర్.రమేష్ అన్నారు.  శుక్రవారం సిరికొండ మండల కేంద్రంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ సిరికొండకు సంబంధించిన 532 సర్వేనెంబర్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం...