నాసీరకం సరుకుల సరాఫరా విషయం అధికారుల దృష్టికి తేవాలి

... రాంపూర్ లో జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్  డిచ్ పల్లి, బతుకమ్మ : హస్టల్ లకు నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే తహశీల్దార్ దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారుడిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్...