ఎక్సైజ్ సీఐని కాపాడిన అమ్యామ్యాలు..?
సస్పెన్షన్ వేటును తప్పించుకోవడానికి అదేకారణమా..? భవన నిర్మాణాలకు కంట్రిబ్యూషన్ చేయడంతోనే శాఖాపరమైన చర్యలు శూన్యమా..? చర్చనీయాంశంగా మారిన ఎక్సైజ్ సీఐ అకస్మాత్తు బదిలీ నిజామాబాద్, బతుకమ్మ : రేషన్ (ఈత చెట్లు) లేవని మూసివేసిన కల్లుబట్టిని మాముళ్లు తీసుకోని కోర్టు అనుమతి లేకున్న కల్లుబట్టి తెరిపించిన ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓను సస్పెండ్ చేయండి అని అధికార పార్టీ నేత ఎక్సైజ్ శాఖ బాస్ కు సిఫారసు చేసారట. రూల్స్ ప్రకారం ఐతే లంచం తీసుకోవడం తప్పే కాబట్టి అ అధికారిని సస్పెండ్...