సీ.ఎం.ఆర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలి
. . . వైట్ కాలర్ నేరాల పై ప్రజలలో అవగాహన పెంచాలి . . . ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలి . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సీ.ఎం.ఆర్ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సాక్ష్యాల సేకరణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని కోర్టుల్లో కేసుల ప్రాసిక్యూషన్ బలోపేతం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ ,...