జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే ఆరెంజ్ సంస్థ పై విచారణ జరిగింది

. . .నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కోర్టు కేసును కొట్టివేసింది  . . . బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్, బతుకమ్మ : కొంతమంది జీఎస్టీ అధికారులు అత్యుత్సాహం వల్లే తన సంస్థ పై విచారణ జరిగిందని.. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కోర్టు కేసును కోట్టివేసిందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. గురువారం మోర్తాడ్ లోని ప్రజానిలయంలో అరెంజ్ ట్రావేల్స్ అదినేత, బాల్కోండ కాంగ్రెస్...