గోడపత్రికల ఆవిష్కరణ

బతుకమ్మ, మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సోమవారం నావయన బుద్దిస్ట్  సొసైటీ మెట్ పల్లి వారు 2587వ. బుద్ధ పూర్ణిమ మహోత్సవం కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మోర్తాడ్ మండలం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు అంగుళి మాలజీ మాట్లాడుతూ మే నెల 12వ తేదీ సోమవారం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున బాల్కొండ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు...