ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసర్చ్ అవార్డు విశ్వవిద్యాలయానికే గర్వకారణం

 వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు ఎం. అరుణకు బోధన, పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అవార్డ్  లభించినందుకు  వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి అభినందించారు.  వైస్ ఛాన్స్లర్ ఆచార్య.  టి. యాదగిరిరావు మాట్లాడుతూ  ఆచార్య అరుణ హైడ్రోబయాలజీ , ఆల్గల్ బయోటెక్నాలజీ విభాగంలో అద్భుతంగా చేసిన   ఉన్నతమైన పరిశోధనలను గుర్తించి  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈనెల 23 న...