భారత రాజ్యాంగం గొప్పది
. . . నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం చాలా గొప్పదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది మహానుభావుల త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చిందని, స్వాతంత్రం...