పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలి

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పెరిగిన కరువుభత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. శనివారం నగరంలోని కోటగల్లిలోని శ్రామిక భవన్ లో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరికి కరువు భత్యం 55 పాయింట్లు...