జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరం

 ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మహమ్మద్ అలీ షబ్బీర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవధాన్ పాఠశాలలో ఆరేళ్ళ చిన్నారి పై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియా ద్వారా తనకు విషయం తెలిసి బాధపడ్డానన్నారు. ఈ...