Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 January 2025, 5:26 pm Posted by : ramakrishna

వేల్పూర్ ఇన్చార్జీ ఏపియంగా మాణిక్యం

బతుకమ్మ వేల్పూర్: వేల్పూరు మండలం ఇంచార్జీ ఏపీయంగా  బి.మాణిక్యం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులు డిఆర్ డీ ఏ పిడి సాయ గౌడ్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజు బాధ్యతలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఇన్చార్జి ఏపిఎంను సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వేల్పుర్ ఐకెపి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.