చోరీకి గురైన ఏటీఎంలను పరిశీలించిన ఇన్ చార్జి సీపీ

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలో చోరీలకు గురైన పలు ఏటీఎంలను ఇన్ చార్జి సీపీ రాజేశ్​ చంద్ర  శనివారం పరిశీలించారు. కాగా, ఈతెల్లవారు జామున నాల్గో టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని పాంగ్రా బ్రాంచ్​కు సంబంధించిన డెవలప్​మెంట్​ క్రెడిట్ బ్యాంక్ ఏటీఎంను, ఐదవ టౌన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ఉన్న ఎస్​బీఐ ఏటీఎంలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి సుమారు రూ. 30లక్షల వరకు నగదు దోచుకెళ్లారు. ఈఏటీఎం ప్రాంతాలను పరిశీలించి ఇన్ చార్జి సీపీ రాజేశ్​ చంద్ర మాట్లాడారు. చోరీ...