ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పది
. . . విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు డిచ్ పల్లి, బతుకమ్మ : ఔషధ తయారీలో రసాయన శాస్త్ర ప్రాముఖ్యత ఎంతో గొప్పదని, ఔషధాల తయారీ సమాజ క్షేమమే పరమావధిగా కొనసాగాలని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి టి. యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఔషధ...