లక్ష్యాల అమలును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి

  . . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పర్యవేక్షణాధికారులు ఉపకేంద్రాలు, పీహెచ్సీల్లో సేవలు, రికార్డులు, లక్ష్యాల అమలును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్...