రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచన మానుకోవాలి

డీటీఎఫ్ ప్రెసిడెంట్ జాన్ విల్సన్   భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 61 సంవత్సరాల నుండి 63 కి వయస్సు పెంచే యోచనను మానుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల్ ప్రెసిడెంట్ జాన్ విల్సన్ కోరారు. గురువారం మండలం లోని బెజ్జోరా, ముచ్కూర్, పిప్రి, బాచన్ పల్లి, పల్లికొండ, పాఠశాలల్లో అయన న్యూ ఇయర్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ల్లో...