ఒకే దేశం ఒకే  ఎన్నిక అనే ఆలోచన భారతదేశం కోసం అవసరం

  . . . రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనవి. అయితే ప్రతి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పాలనా వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే ఒకే దేశం ఒకే  ఎన్నిక అనే ఆలోచన భారతదేశం కోసం అవసరమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మీడియా తో మాట్లాడుతూ... ఓకే...