పాఠశాలల కుదింపు ఆలోచన విరమించుకోవాలి
. . . పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలి . . . బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలలను కుదించాలని చేస్తున్న ఆలోచన ను ప్రభుత్వం విరమించుకోవాలని లేనిచో ప్రభుత్వ పాఠశాలల్లో బడి మానేసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బిసి సంఘం ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్వహించిన బిసి ఉపాధ్యాయ సంఘం...