హైదరాబాద్ ఆశాడ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా – జమున తెహజీబ్‌కు ప్రతీక

  . . . ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి   . . . అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి   . . . అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ   హైదరాబాద్, బతుకమ్మ :   హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే ఆశాడ బోనాల ఉత్సవాలు ఇక్కడి గంగా జమున తెహజీబ్ ప్రత్యేకతను చాటుతాయని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్...