మే 5న నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలి
. . . ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 5న నిజామాబాద్ జిల్లా ఐడిఓసి కార్యాలయ ఆవరణలో తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ను విజయవంతం చేయాలని ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక & పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. టీఎన్జీవోస్...