కేంద్ర పథకాల సమాహారమే రచ్చబండ

వేల్పూర్, బతుకమ్మ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల సమహరమే ఈ రచ్చబండ కార్యక్రమమని మండల బీజేపీ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్ అన్నారు. ఆదివారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో  మండల బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను  ప్రజలకు వివరించేందుకేనని అన్నారు. ఈ కార్యక్రమం...