హత్యకు దారితీసిన ఈజీ మనీ ఆశ
. . . బెట్టింగ్ తో అప్పుల్లో కూరుకుపోయిన యువకుడి ఘాతుకం వెబ్ డెస్క్, బతుకమ్మ : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ యువకుడు ఈజీ మనీ కోసం దారుణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్‌లు, మద్యపానానికి అలవాటుపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అతడు.. చివరకు ఓ వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఒకప్పుడు బెట్టింగ్ అంటే రహస్యంగా జరిగే వ్యవహారంగా ఉండేది. అయితే స్మార్ట్ ఫోన్లు, బెట్టింగ్ యాప్‌ల విస్తృతితో పరిస్థితి...