రేపటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం

  . . . 30 రోజులపాటు ఉపవాస దీక్షలు పాటించనున్న ముస్లిం ప్రజానీకం   రుద్రూర్, బతుకమ్మ :    ఆకాశంలో బుధవారం సాయంత్రం నెలవంక దర్శనంతో గురువారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయని అక్బర్ నగర్ మజీద్ సదర్ షేక్ మొహమ్మద్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా మసీదులు ప్రార్థనలకు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు ఈ దీక్షను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. సమతా, మమతల సమ్మిళ్లితాన్ని చాటి చెప్పే పవిత్రమైన పండగ రంజాన్....