గుట్టు చప్పుడు కాకుండా గుట్టలు మాయం
జోరుగా మొరం అక్రమ రవాణా ఇసుక మాఫియాతో మొరం మాఫియా కుమ్మక్కు చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం బతుకమ్మ, కోటగిరి : ప్రకృతి సంపదను కొల్లగొట్టి జోరుగా రాత్రిపగలు అనే తేడా లేకుండా మొరం అక్రమంగా రవాణా చేస్తున్న పట్టించుకునే నాధుడు కరువయ్యారు. కొద్దిరోజులుగా కోటగిరి మండల కేంద్రలోని ఎక్లాస్పూర్ గుట్ట నుండి ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబిల టిప్పర్ల ద్వారా మొరం త్రవ్వకాలు జరుపుతూ మొరం మ్మాఫియా ఇసుక మాఫియా తో కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణాకు సులభతరం చేసేందుకు మంజీరా...