హైకోర్టు తీర్పును అమలు చేయాలి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని సోమవారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి రాజుగౌడ్ మాట్లాడుతూ 2012 అక్రమ నియమకాల రద్దు పై హైకోర్టు తీర్పు...