రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
3న ఎన్నికల షెడ్యూల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు స్వతంత్రుల పోటీపై సంశయాలు బీఆర్ఎస్ పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో ఖాళీ అయిన మూడు శాసనమండలి సభ్యుల ఎన్నికలకు వేళ అయింది. ఈ నెల 3 నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుంది. కరీంనగర్ స్థానం నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కాగా వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోస్టుకు ఎన్నికలు జరుగనున్నాయి. గత నెలలో...