నీట్ లీకేజి సెగ…

  . . . విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ దారుణం   . . . బాన్సువాడ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు షేక్ మతీన్   రుద్రూర్, బతుకమ్మ :   దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కుదిపేస్తున్న ‘నీట్’ పేపర్ లీకేజీ ఉదంతం ప్రస్తుతం రాజకీయ రణరంగంగా మారిందని బాన్సువాడ నియోజకవర్గ టిడిపి యువ నాయకులు షేక్ మతీన్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ పై జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని  టిడిపి యువ...