మానేరు గుండె కోత.. “అన్నదాత” కడుపుకోత..
. . . చెదిరిపోయిన" చెక్ డ్యాములు" ఆవిరైన కోట్ల నిధులు . . . నాడు ప్రతిపక్షంలో నిలదీశారు.. నేడు అధికార పక్షంలో మౌనం పై ప్రజల సందేహాలు . . . ఉసెత్త ని అధికార ప్రతిపక్షాలు . . . 155 కోట్ల నిధులు ఆవిరైనట్టేనా..! సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నదాతలకు గుండె చప్పడై బతుకు తెరువుకు ఆధారమైన వేములవాడ నియోజకవర్గం లోని మూలవాగు సిరిసిల్ల నియోజకవర్గం...