క్లాసు వైపు కన్నెత్తి చూడని హెడ్మాస్టర్

  . . . ఆఫీసు రూమే ప్రపంచం   . . . బిచ్కుంద గణేష్ మందిర్ పాఠశాల హెడ్ మాస్టర్ నిర్వాహకం   బిచ్కుంద, బతుకమ్మ :   ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ అంటే పాఠశాలకు నాయకుడు. విద్యార్థులకు దిక్సూచి. కానీ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఈ నిర్వచనానికే తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెడ్మాస్టర్ వారానికి కనీసం 8 పీరియడ్లు బోధించాలి. ఒక పూర్తి సబ్జెక్టును ఒక తరగతికి తీసుకోవాలి. అకడమిక్ మానిటరింగ్, టీచింగ్...